దేవరాపల్లి
(విశాఖ సమాచారం):- మండలంలోని చిన్న నందిపల్లి గ్రామపంచాయతీలో ఈరోజు
ఎంపీడీవో సువర్ణ రాజు ఆధ్వర్యంలో గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర
కార్యక్రమంలో ఈరోజు స్వచ్ఛమైనగాలి, స్వచ్ఛమైన వాతావరణం కొరకు గ్రామంలో
ర్యాలీ కార్యక్రమం మరియు, మొక్కలు నాటే కార్యక్రమం, సైకిల్ ర్యాలీ,
ప్రతిజ్ఞ, సోలార్ పై ప్రజలకు అవగాహన కల్పించి తిరి, గాలిని కాలుష్యం చేయ
కుండా ఈ పద్ధతుల వాడినట్లయితే అందరం ఆరోగ్యంగా కూడా ఉంటారు, మంచి వాతావరణం
ఏర్పడుతుంది వారి వెంట పంచాయతీ సర్పంచ్ పోతల రఘు, కోపరేటివ్ బ్యాంకు
చైర్మన్ పూడి సత్యరావు, డిప్యూటీ ఎంపీడీవో కిరణ్ వరప్రసాద్, ఆర్ డబ్ల్యు ఈ
ఎస్ ఏ ఈ చంద్రశేఖర్, వెటర్నరీ డాక్టర్ ప్రియాంక, పంచాయతీ కార్యదర్శి
సరోజిని, హౌసింగ్ ,స్వచ్ఛభారత్ మండల కోఆర్డినేటర్ విపివి త్రినాథ్,
అంగన్వాడి సూపర్వైజర్స్ ఆదిలక్ష్మి, కళ్యాణి ,రాములమ్మ, ఎన్ఆర్ఈజీఎస్ టి ఏ
ఎర్నాయుడు, మరియు సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Leave A Comment