అనకాపల్లి
(విశాఖ సమాచారం):- మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా మంగళవారం అనకాపల్లి
కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మహత్ వాల్మీకి చిత్రపటానికి
పుష్పమాలాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి
వై.సత్యనారాయణరావు, బీసీ వెల్ఫేర్ అధికారిణి శ్రీదేవి ఇతర సంఘ నాయకులు
తదితరులు పాల్గొన్నారు.
Leave A Comment