దిల్లీ: ఏపీ, మద్రాస్ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ రీస్ గిల్, మద్రాస్ హైకోర్టు సీనియర్ జడ్జి సుప్రత్ అరవింద్ ధురంధర్‌ను సిఫార్సు చేసింది. జస్టిస్ రీస్ గిల్ ప్రస్తుతం చండీగఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. హైకోర్టు నియామకానికి కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. పదవి విరమణకు 2 నెలల ముందు కొత్త సీజేలను నియమించాలని నిర్ణయించింది.
Leave A Comment