రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వంతో కలిసిరండి
రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వంతో కలిసిరండి
తూర్పు తీర లాజిస్టిక్స్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పెట్టుబడిదారులు భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు.