నాని-సుజీత్ కాంబోలో తెరకెక్కనున్న కొత్త చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నాని పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. స్టైలిష్ డార్క్ క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని చెఫ్‌గా, గ్యాంగ్‌స్టర్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో అభిమానుల్లో మంచి హైప్ తీసుకొచ్చింది. నిహారిక ఎంటర్టైన్‌మెంట్స్‌తో పాటు నాని సొంత బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Leave A Comment