• Login / Register
  • Site Logo

    గాజులరామారంలో స్వల్పంగా భూ ప్రకంపనలు

    Rss వార్తలు

    నవతెలంగాణ-జగద్గిరిగుట్టమేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా గాజులరామారం డివిజన్‌ పరిధిలో మంగళవారం స్వల్పంగా భూమి కంపించడంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. అయితే ఇది భూకంపమని సంబంధిత అధికారులు నిర్ధారించలేదు. స్థానికుల వివరాల ప్రకారం.. డివిజన్‌లోని మెట్టుకానిగూడ, దేవేందర్‌ నగర్‌, కైసర్‌ నగర్‌, జీడిమెట్ల పారిశ్రామికవాడ ప్రాంతాల్లో ఉదయం 10:15 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించడంతో ఆయా ప్రాంతాలవాసులు, పలు పాఠశాలల విద్యార్థులు ఒక్కసారిగా భూకంపం వచ్చిందని భయాందోళనలతో ఉరుకులు.. పరుగులు.. తీశారు. వెంటనే అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు […]

    The post గాజులరామారంలో స్వల్పంగా భూ ప్రకంపనలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment